Chandrababu Naidu Survey Report on Ministers

Oneindia Telugu 2017-07-12

Views 2

100 Days have been completed since the AP Cabinet expansion. Hence, AP CM Chandrababu Naidu obtained a detailed report on the functioning of his Council of Ministers.



ఏపీ మంత్రివర్గంలో మార్పు - చేర్పులు జరిగి సరిగ్గా వందరోజులు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆసక్తకరమైన చర్చ వినిపిస్తోంది. కొత్త మంత్రులతోపాటు - మారిన పాత మంత్రుల శాఖలలో ఎవరి ప్రతిభ ఎంత అన్న అంశంపై సంస్థాగతంగా పార్టీలో ప్రభుత్వపరంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Share This Video


Download

  
Report form