Pawan Kalyan Fans Trolls MLA Roja

Oneindia Telugu 2017-07-13

Views 10

YSRCP Nagari MLA RK Roja critisizing Janasena Chief, Powerstar Pawan Kalyan very frequently whenever she has a chance to talk about him. Fans of Pawan Kalyan is firing on Roja's attitude. They are telling that critisizing Pawan is turned as Roja's habit now-a-days.



జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై రోజా చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. సహజంగానే రోజా నోటికి అడ్డూ అదుపూ ఉండదు. నోటికి ఎంతొస్తే అంత.. ఎలాపడితే అలా మాట్లాడేయడం ఆమె నైజం. ఇటీవల ఓ మీటింగ్‌లో రోజా మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్ ను దారుణంగా అవమానించింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS