Under the dynamic pricing scheme, petrol and diesel prices are revised on a daily basis in sync with global crude oil prices.
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలను స్వల్పంగా పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.