Sai Pallavi Reply To Samantha Tweets On Fidaa movie

Filmibeat Telugu 2017-07-31

Views 3

Samantha gives her praises to Bhanumathi of Fidaa And now Sai Pallavi Reply To Samantha Tweets On Fidaa movie


సాయి పల్లవి గురించి పొగడ్తలు గుప్పించింది సమాంత.. అయితే సమంత తన మీద చూపించిన ప్రేమ కి ఫిదా అయింది సాయి పల్లవి. సమంత ఫిదా సినిమా చూసిన అనంతరం సాయి పల్లవి నటనను, ఫిదా సినిమా పాత్రని ఉద్దేశించి కంగ్రాట్స్ చెప్పింది. భానుమతి గా ఆదరగోట్టావ్ అని, ఇక సాయి పల్లవి ఉంటె సినిమా చూసేయ్యోచ్చు.. అంటూ ఆనందం వ్యక్తం చేసింది. సమంత ట్వీట్ కి సాయి పల్లవి రిప్లై ఇస్తూ మీ మాటలని గౌరవంగా భావిస్తున్నాను. నాపై మీ అభిప్రాయం తెలిపినందుకు కృతజ్ఞతలు.. సో మచ్ అఫ్ లవ్ అంటూ సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేసింది.

Share This Video


Download

  
Report form