Bigg Boss Telugu Episode 19 : Diksha Panth, Sameer was punished By Bigg Boss

Filmibeat Telugu 2017-08-04

Views 155

In 19th episode of biggboss. Diksha Panth, Sameer was punished for not participating in house affairs. Biggboss given surprise gift for Dhanraj. overall Thursday episode has mixed elements.
బిగ్‌బాస్‌లో ఎప్పటిలానే గొడవలు, ఏడుపులు, టాస్క్‌లతో 19వ రోజు సాఫీగా గడిచిపోయింది. ఇంటి పనులను సరిగా చేయడం లేదనే కారణంతో దీక్షాపంత్, సమీర్‌లకు బిగ్‌బాస్ కఠిన శిక్ష విధించడం తీవ్రమైన విషయంగా మారింది. అలాగే స్విమ్మింగ్ కంపిటిషన్.. మెదడుకు మేత అనే టాస్క్‌ చాలా రొటీన్‌గా నడిచింది.

Share This Video


Download

  
Report form