Bigg Boss Telugu: Deeksha Pant had no Elimination this week because she wins task.
బిగ్ బాస్ స్టార్ హోటల్ పేరుతో టాస్క్ రన్ అయ్యింది ఇందులో నవదీప్, దీక్ష గెస్టులుగా ఉండగా, ఇతర బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా హోటల్ సిబ్బందిగా ఉన్నారు. సీక్రెట్ టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేసి, బిగ్గ్ బాస్ మెప్పు పొంది దీక్ష ఎలిమినేషన్ గండం నుండి బయటపడింది