India Vs Sri Lanka 2nd ODI : Bhuvneshwar Kumar outstanding Performance With maiden 50

Oneindia Telugu 2017-08-26

Views 4

Bhuvneshwar Kumar dug deep to notch-up his maiden half-century in ODI cricket, to guide India to a nail-biting victory against Sri Lanka, in Pallekele, on Thursday.

పల్లెకెలె వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధోని (45 నాటౌట్‌), భువనేశ్వర్‌ కుమార్ (53 నాటౌట్‌)లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో శ్రీలంక నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 44.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS