Chief Minister Manohar Parrikar today won the Panaji bypolls by a margin of 4,803 votes. Parrikar after winning the Panaji bypolls said he will resign from Rajya Sabha next week.
గోవా అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ విజయం సాధించారు. బిజెపి తరఫున పనాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప అభ్యర్థిపై 4,803 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.