President of India Ram Nath Kovind conferred prestigious sports awards on Tuesday to celebrate National Sports Day on the birth anniversary of hockey legend Major Dhyan Chand.
నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అర్జున, ఖేల్‌రత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు.