The United States conducted a test on Wednesday off the coast of Hawaii and intercepted a medium-range just days after North Korea’s test over Japan.
ఉత్తరకొరియా దూకుడుకు చెక్ పెట్టాలని అమెరికా ప్రయత్నాలను ప్రారంభించింది. అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఉత్తరకొరియా క్షిపణులను ప్రయోగిస్తోంది. దీంతో అమెరికా కూడ ఉత్తరకొరియాకు చెక్ చెప్పేందుకు తాము సిద్దమనే సంకేతాలను పంపింది.జపాన్ మీదుగా ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా మంగళవారం నాడు ప్రయోగించింది.