Kavita Devi is the first Indian woman to compete in the World Wrestling Entertainment (WWE) ring. A video of her wrestling in a saffron salwar-kameez with a dupatta tied tightly around her waist is currently trending on YouTube.
కవితా దేవి... ప్రస్తుతం యూట్యూబ్‌లో ఓ సెన్షేషన్‌గా మారింది. సల్వార్ కమీజ్ ధరించి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో కుస్తీ పట్లు పడుతున్న కవితా దేవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రింగ్‌లో సంప్రదాయ దుస్తుల్లో ఆమె చేసిన పోరాటాన్ని నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.