Sai Dharam Tej's Marriage With Star Heroineస్టార్ హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి|

Filmibeat Telugu 2017-09-14

Views 5.2K

Hero Sai Dharam Tej's love affair with Regina cassandra now talk of the Tollywood. According to Reports, Bothe are in deep love. In this junxture, Sai Dharam wants marry Regina next year. But Regina opposing to marry Sai because her career. Both are in discussion for marriage proposal with their family members now.
హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు టాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. తనతో నటించిన జీవితను రాజశేఖర్, అమలను నాగార్జున పెళ్లి చేసుకొని చక్కటి వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టార్ హీరోయిన్‌తో సాయి ధరమ్ సాగిస్తున్న అఫైర్ పెళ్లి వరకు వచ్చినట్టు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS