Former Union minister, Tollywood actor Chiranjeevi will leave politics soon. The rumour are spreading on Chiranjeeve will leave from politics till 2018 March. YSRCP and TDP likely to invite him.
కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై ఇటీవల పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించడం లేదు. ఆయనపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది. 2018లో రాజ్యసభ టర్మ్ ముగిశాక సినిమాలకే పరిమితం అవుతారంటున్నారు. మరోవైపు, ఆయనకు గాలం వేసేందుకు టిడిపి, వైసిపిలు ప్రయత్నాలు చేస్తున్నాయంటున్నారు.2018లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది.