R Madhavan, Fanney Khan mainlining Aishwarya Rai and Anil Kapoor was not that film. He was in talks for the film, but the role ultimately went to Rajkummar Rao.
సినిమాలో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ తో రోమాన్స్ కు మీరు ఓకే నా అని దేశ విదేశీ చిత్ర పరిశ్రమలోని హీరోలను అడిగితే ఏమంటారు... ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మేము ఓకే అంటారు. అలాంటిది మేము నిర్మిస్తున్న చిత్రంలో ఐష్ తో రోమాన్స్ కు మీరు ఓకే కదా అని ఓ దర్శకుడు ... విలక్షణ నటుడిని అడిగారు.