India Vs New Zealand 3rd ODI : NZ invite India To Bat First | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-29

Views 32

New Zealand captain Kane Williamson won toss and invited his Indian counterpart Virat Kohli to bat first in the third and series decider ODI match here on Sunday (October 29).

సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే ఆరంభమైంది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఆడిన ఇరు జట్లే బరిలోకి దిగుతున్నాయి.

వరుసగా ఆరు వన్డే సిరీస్‌ విజయాలతో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టేసిన కోహ్లీసేన ఏడో సిరీస్‌పై కన్నేసింది. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఫలితం తేల్చే చివరి మ్యాచ్‌ ఆదివారం కాన్పూర్‌లో జరగబోతోంది. ముంబయిలో జరిగిన సిరీస్‌ ఆరంభ పోరులో కివీస్‌ చేతిలో షాక్‌ తిన్న భారత్‌.. రెండో వన్డేలో బాగానే పుంజుకుని సిరీస్‌ను సమం చేసింది. కాన్పూర్‌లో అదే ప్రదర్శనను కొనసాగించి సిరీస్‌ చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.

Share This Video


Download

  
Report form