Dhoni Fans Have Trolled Former India Pacer

Oneindia Telugu 2017-11-11

Views 56

After India head coach Ravi Shastri slammed critics for continuously scrutinising Mahendra Singh Dhoni's performance, the cricketer's fans have trolled former India pacer Ajit Agarkar.

అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించినా.. రాణించకున్నా కొంతమంది ఆటగాళ్లకు మాజీల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి క్రికెటర్లలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. టీ20ల నుంచి ధోని తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని వీవీఎస్‌ లక్ష్మణ్‌, అజిత్‌ అగార్కర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారీ లక్ష్యం ముందున్నా.. ధోని నెమ్మదిగా ఆడుతూ మ్యాచ్ ఓటమికి కారణమయ్యాడని వీరు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే ధోనికి గవాస్కర్‌, రవిశాస్త్రి, సెహ్వాగ్‌లతోపాటు.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా మద్దతు ప్రకటించారు. ధోనిపై వచ్చిన విమర్శలపై గట్టిగానే స్పందించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS