Trs leader Srinivas Reddy and wife Sangeetha case Twist

Oneindia Telugu 2017-11-22

Views 1.5K

Since the last few months, my in-laws have been harmed me for dowry. My husband would also misbehave with me and treat me like a servant. Things got worse after I gave birth to a girl child. He would say this child is not mine.

టీఆర్ఎస్ లీడర్, రియాల్టర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రెండో భార్య సంగీత ఫిర్యాదుతో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 307, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మూడ్రోజులుగా భర్త ఇంటి ఎదుట సంగీత ఆందోళన నిర్వహిస్తోంది.
శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. సంగీత ప్లాన్ ప్రకారమే తమ ఇంటికి వచ్చిందని ఆరోపించాడు. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి చాలా రోజులు అవుతోందని, అప్పటి నుంచి కాపురానికి రమ్మని ఎంత బతిమాలినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
అంతేకాకుండా తనతో పాటు, తన తల్లిదండ్రులపై పలు రకాల కేసులు పెట్టిందని శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. తాను సంపాదించింది ఏమీ లేదని, ఆస్తి అంతా తన తల్లిదండ్రులదేనని చెప్పాడు. సంగీత, ఆమె సోదరుడు తమపై దాడి చేసిన వీడియోలు, తన దగ్గర ఉన్నాయని, త్వరలో వాటిని బయటపెడతానని చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS