రాశీ ఖన్నా బర్త్ డే పార్టీ..! రచ్చ చేసిన రకుల్, రవితేజ | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-12-02

Views 1.1K

"Having friends had never been more awesome. These lovely people made my birthday extra special! Thank you for making it so memorable. Few moments sparkled like gold in the black sky! And special thanks to Nithisha sriram for everything! You are my superwoman." Raashi Khanna posted in FB.

వరుస అవకాశాలతో దూసుకెలుతున్న హీరోయిన్ రాశీ ఖన్నా గురువారం 27వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ వేడుకకు రాశీ ఖన్నాతో ఇండస్ట్రీలో క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్ అంతా హాజరయ్యారు. రవితేజ, రానా, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. 1990, నవంబర్ 27న రాశీ ఖన్నా జన్మించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు రాశీ ఖన్నా విడుదల చేశారు. తన స్నేహితులంతా కలిసి తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చారని, ఇది తన జీవితంలో మరిచిపోలేని పుట్టినరోజు అని రాశీ ఖన్నా తెలిపారు.
రాశీ ఖన్నా పుట్టినరోజు వేడుకలో తన క్లోజ్ ఫ్రెండ్ రాశీ ఖన్నా బుగ్గపై ముద్దు పెడుతున్న రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఇద్దరు బ్యూటీస్ ఇండస్ట్రీలోకి దాదాపు ఒకేసారి ఎంటరయ్యారు. అప్పటి నుండే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
రవితేజతో కలిసి రాశి ఖన్నా రెండు సినిమాలు చేసింది. 2015లో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన బెంగాల్ టైగర్ చిత్రం యావరేజ్ గా నిలిచినా.... ఇటీవల విడుదలైన ‘రాజా ది గ్రేట్' చిత్రం మంచి విజయం సాధించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS