విరాట్‌ కోహ్లి, అనుష్కశర్మల పెళ్లి : ట్వీట్ లు చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది !

Oneindia Telugu 2017-12-12

Views 2

Twitter couldn't be happier for the couple, there were plenty of witty takes on Virushka's wedding.

ఎప్పటినుండో ఊరిస్తున్న విరాట్‌ కోహ్లి, అనుష్కశర్మల పెళ్లి జరిగిపోయింది. అయితే మాములుగానే కామన్ పీపుల్ గురించి ఏదయినా ఇష్యూ జరిగితేనే నెట్లో ఒక రేంజ్ లో హల్చల్ అవుతుంది. అలాంటిది విరాట్ కోహ్లి అంటే మాటాలా, ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇక అలాంటి కోహ్లి పెళ్లి జరిగింది అదికూడా బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మతో. ఎప్పటినుండో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ లవ్ బర్డ్స్ ఎట్టకేలకు ఒకటయ్యారు. ఇక నెటిజన్లు ఇదే టాపిక్ ని ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ గురించే, వాళ్ళ పెళ్లి గురించే. ఇక ట్విట్టర్ లో వస్తున్న ట్వీట్ లకు అయితే అడ్డే లేదు. కొంతమంది వాళ్ళను బ్లెస్ చేస్తూ పాజిటివ్ గా పెడుతుంటే మరికొంతమంది మాత్రం వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. వాటిలో కొన్నిటిని చూద్దాం !
మొదటిగా మోడీ విరాట్‌ కోహ్లి, అనుష్కశర్మల కు శుభాకాంక్షలు తెలిపారు. దానికి కోహ్లి థాంక్స్ కూడా చెప్పాడు. ఇక తరువాత మన మోడీ గారు ఏం చెప్పారో తెలుసా ? విరాట్ dec 31 కల్లా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ని ఆదార్ కి లింక్ చెయ్ అని సూచించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS