పవన్-త్రివిక్రమ్ తాంత్రిక పూజల లోగుట్టు ఇదేనా?

Filmibeat Telugu 2018-01-09

Views 769

Kathi Mahesh has waged a war against Pawan Kalyan and his fans and this war which was confined to social media has now taken a new turn, with allegations of Kathi Mahesh in the name of questions to Poonam Kaur.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్-మహేష్ కత్తికి నడుమ వివాదం తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఫిలిం క్రిటిక్ కత్తి చేసిన ఆరోపణలను పవన్ కల్యాణ్ వర్గం తప్పు అని నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర వార్త తెర పైకి వచ్చింది. కత్తి ఆరోపించినట్లు త్రివిక్రమ్-పవన్ తాంత్రిక పూజలేవి చేయలేదని దాని వెనుక అసలు గుట్టు ఇది అని ఓ కథనం వెలుగులోకి వచ్చింది. అదేంటో చూద్దాం..
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎస్.జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా మహా సంపుటిత, శ్రీ జ్వాల నరసింహస్వామి సుదర్శన యాగం నిర్వహించడం ఆనవాయతీ. ఇక్కడి స్వామి వారిపై త్రివిక్రమ్‌కు నమ్మకం ఎక్కువ.
జ్వాల నరసింహస్వామి ఆలయంలో ప్రతీ ఏటా మహాశివరాత్రి ముందు రోజు, మహాశివరాత్రి రోజున సుదర్శన యాగం నిర్వహిస్తుంటారు. దైవ కృప కోసం ప్రతీ ఏటా ఇక్కడ నిర్వహించే యాగానికి త్రివిక్రమ్ హాజరువతారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS