The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.
తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. జనవరి 20 వ తేదీ శనివారం 2018 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు , శీతాకాలం, మాఘ శుద్ద తదియ.. ఉదయం 11 గంటల 50 నిమిషముల వరకు వుంది. శతభిష నక్షత్రం రాత్రి తెల్లవారితే ౩ గంటల 33 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి వృత్తి వ్యాపారాలు లభాన్నిస్తాయి..తండ్రి గారి ఆశీర్వాదం వుంటుంది. వృషభ రాశి వారికి పని వారి సహకారం వుంటుంది..మిధున రాశి వారికి..ధన ప్రణాళికలు వేస్తారు. ధనానికి ఇబ్బందులున్నాయి. అనుకున్న పనులు ఆటన్కలతో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి వారికి .ధన ప్రణాళికలు వేస్తారు. ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు భాద్యతగా చేయవలసి వుంటుంది. సింహ రాశి వారికి అనుకున్న సంకల్పాలు పుర్హ్తి చేస్తారు. విందు భోజనం లభిస్తుంది. మనసు ఆనందంగా వుంటుంది. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కన్య రాశి వారికి భక్తి ప్రవచనాలు వింటారు. చెల్లించవలసిన బకాయిలు చెల్లిస్తారు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. తుల రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు.అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు. అధికారులు ప్రసన్నం అవుతారు. వృశ్చిక రాశి వారు తలచిన పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. వృత్తి వ్యాపారాల యందు లాభాన్ని పొందుతారు. దూర బంధు వార్తలు వింటారు. ధనూ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. ఆరోగ్యం పై శ్రద్ద వహించండి. ధనానికి ఇబ్బందులు కలవు. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా వుంటాయి..మకర రాశి వారికి చెల్లించవలసిన బకాయిలు చెల్లిస్తారు. వ్యాపారం అనుకులిస్తుంది. కుంబ రాశి వారికి చేయు పనులు బాధ్యతగా చేయవలసి వుంటుంది. తండ్రి గారి సహకారం పూర్తిగా వుంటుంది. మీన రాశి వారు ఖర్చుల విషయం లో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.