Cine Wise 49 Awards Has declared Its Nominations Says cine awards members
సినీ వైస్ 49 సినిమా అవార్డ్స్ నోమినతోన్స్ లిస్టు విడుదల చేసారు.ఈ సందర్బంగా ఆడియన్స్ పోల్ కి మెంబెర్స్ ఆహ్వానించారు .ఈ ప్రక్రియ 5 రోజులు జరుగుతుంది అన్నారు .మే 10 న ఫలితాలు విదుల చేస్తాం అన్నారు.ఈ సందర్బంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు వ్యవస్థాపకుడు పి.కృష్ణ నిలిచిపోతారన్నారు.