Sri Reddy Makes Sensational Comments On Heroines

Filmibeat Telugu 2018-06-04

Views 10.7K

"It's a ladder of a heroine's successful career..Movie carrier wl b like this..u should start wt low level bed.. after u reach the upper bed ur character wl confirm in the movie.." Sri Reddy said.

పవన్ కళ్యాణ్ ఇష్యూ తర్వాత శ్రీరెడ్డికి మీడియా ఛానల్స్ అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో సోషల్ మీడియా వేధికగా ఆమె తన గళం విప్పుతున్నారు. రోజూ వారి క్రమంలో తాను ఎదుర్కొంటున్న సంఘటనలు, చేస్తున్న పనులను ఫేస్ బుక్ పేజీ ద్వారా వెల్లడించడంతో పాటు.... విమర్శలు సంధించడానికి కూడా ఆమె దీన్ని ఒక ఫ్లాట్‌ఫాంగా ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల తిరుపతి వెళ్లిన శ్రీరెడ్డి ప్లైట్‌లో తనకు ఎదురైన సంఘటన గురించి వెల్లడిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నన్ను గతంలో కెలికినా ఒక వ్యక్తికి తిరుపతి ప్లైట్‌లో గట్టిగా ఇచ్చాను. ఫన్ పార్ట్ ఏమిటంటే... నేను ఫ్లైట్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే వాడికి డ్రాయర్‌లోనే కారిపోయింది. వాడి కర్మకు పక్క సీట్లోనే నేను పడ్డాను. నిద్ర పోయినట్లు నటించినా చివరకు ఇవ్వాల్సింది ఇచ్చేశాను. వాడిని అక్కడే కొట్టేవాడిని కానీ తిరుపతి వస్తూ నా మనసు ఎందుకు పాడుచేసుకోవడం అని ఆగిపోయాను. అపుడు వాడి మొహం చూడాలి. ఏసీలోనే చెమటలు కక్కాడు.... అని శ్రీరెడ్డి తెలిపారు.

Share This Video


Download

  
Report form