Kabaddi Masters: India Beat South Korea, Set Up Final Against Iran

Oneindia Telugu 2018-06-30

Views 85

India skipper Ajay Thakur led from the front to thrash South Korea 36-20 while a second string Iran outplayed Pakistan 40-21 in the semi-finals of the Kabaddi Masters at the Al Wasl Sports Club here on Friday.
ఆరు దేశాల కబడ్డీ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్‌ భారత్‌ హవా కొనసాగుతోంది టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. అపజయమనేది లేకుండా దూసుకెళుతున్న అజయ్‌ ఠాకూర్‌ సేన శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 36-20 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. అజయ్‌ ఠాకూర్‌, మోను గోయత్‌ చక్కటి ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌ 10 రైడ్‌ పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. డిఫెన్స్‌లో గిరీశ్‌ ఆకట్టుకున్నాడు.
#india
#iran
#dubai
#kabaddi
#worldcup2019

Share This Video


Download

  
Report form