అభిమానులను సంపాదించుకోవడంలో ఫుట్‌బాల్ ప్రపంచంలోనే రారాజు. అలాంటిది మేటి ఆటగాళ్లుగా రాణిస్తున్న రొనాల్డొ, మెస్సీలకు అభిమానులు కోకొల్లలు. ఎంత అభిమానమంటే ఇంటిని మొత్తం మెస్సీ జెర్సీ రంగుల్లో నింపేసే అంతా.. ఒంటి నిండా మెస్సీ, రొనాల్డొ బొమ్మలు పచ్చబొట్టు వేయించుకునేంత. వాళ్లలో ఉన్న పోటీతత్వమే అంతటి స్థాయిలో అభిమానులు సంపాదించిపెట్టింది. ఈ పోటీ అభిమానుల మధ్య కూడా ఉండడంతో పలు వివాదాలకు సైతం దారితీసింది.
#lionelmessi
#cristianoronaldo
#worldcup2018
#fifaworldcup
#soccer