Fakhar Zaman Becomes Fastest Batsman To Score 1000 ODI runs

Oneindia Telugu 2018-07-23

Views 1

పాకిస్థాన్ సంచలన ఓపెనర్ ఫఖర్‌ జమాన్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫఖర్‌.. జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నాల్గో వన్డేలో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఆ ఘనత సాధించిన తొలి పాకిస్తాన్‌ క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన ఫఖర్‌ జమాన్‌ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.ఆదివారం చివరిదైన ఐదో వన్డేలో ఫఖర్‌ జమాన్‌(85; 83 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌) హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. దీంతో వన్డేల్లో వేగవంతంగా 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో వేగవంతంగా 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు వెయ్యి పరుగుల ఘనతను చేరడానికి 20 పరుగుల దూరంలో ఉన్న ఫఖర్‌ దాన్ని సునాయాసంగా చేరుకున్నాడు.

Fakhar Zaman has been making headlines with his batting in the ongoing series against Zimbabwe. During the 5th ODI in Bulawayo on Sunday, the left-handed Pak opener etched his name in history for a new world record as he became the fastest batsman to score 1000 ODI runs.
#pak
#cricket
#fakharzaman
#zimbabwe

Share This Video


Download

  
Report form