shakalaka shankar about to act in a movie Kedi No 1. Kedi No 1 First look was released.
#shakalakashankar
#KediNo1
#KediNo1Firstlook
బుల్లితెర కార్యక్రమాల్లో నటిస్తూనే - అటుపై వెండితెర అవకాశాలు అందుకున్నాడు. అడుగుపెట్టిన ప్రతిచోటా సక్సెస్సే. పెద్ద తెరపై చెప్పుకోదగ్గ వేషాలే వేసి సక్సెస్ సాధించాడు. ఏడాది పొడవునా తీరిక లేనంత బిజీ అయిపోయాడు. అయితే ఇంతలోనే ఏమైందో.. శంకర్ ఉన్నట్టుండి `నేనే హీరో` అంటూ `శంభో శంకర` సినిమాతో స్ట్రెయిట్ హీరోగా బరిలో దిగిపోయాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రీకాకుళం టు హైదరాబాద్ తన సినీ జర్నీ గురించి ఎన్నో ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశాడు. తాను హీరో అవుతానంటే ఇండస్ట్రీ పెద్దలు ఎలా అవహేళన చేశారో చెప్పుకొచ్చాడు.