Aamir Khan Reveals Why He Will Not Join Politics

Filmibeat Telugu 2018-09-17

Views 72

Bollywood Superstar Aamir Khan said on Sunday that he has no plans to join politics. He said he is "scared" of the idea and believes he can be a better influence through his films.
#AamirKhan
#aamirkhan
#paanifoundation
#thugsofhindostan
#amitabbachchan


సినిమాలపైనే కాదు సామాజిక సమస్యలపై కూడా బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తరచూ స్పందిస్తుంటారు. నీటి సంరక్షణ, వినియోగంపై పానీ ఫౌండేషన్ ద్వారా ఆయన చేసే ప్రచారానికి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం నాకు లేదు. పాలిటిక్స్ అంటే నాకు భయం అని అన్నారు. రాజకీయవేత్తగా మారబోను. నాకు వాటికి అసలే పడవు. నేను గొప్ప కమ్యూకేటర్‌ను. ప్రేక్షకులకు వినోదం పంచడమే తెలుసు. అంతేకాని రాజకీయాలకు పనికిరాను. అందులోకి వెళ్లాలంటేనే ఓ భయం. రాజకీయాలతో కాకుండా సినీ పరిశ్రమ ద్వారానే ప్రజలకు సేవ చేస్తాను అని అమీర్ అన్నారు.

Share This Video


Download

  
Report form