Asia Cup 2018 : Hardik Pandya Ruled Out With Injury

Oneindia Telugu 2018-09-20

Views 6

Hardik Pandya not taking further part in the tournament was expected after he was stretchered off the field during the group league encounter against Pak on Wednesday.
#hardikpandya
#asiacup2018
#injury
#tournament
#asiacup
#india
#pak


యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. టోర్నీలో భాగంగా మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS