MS Dhoni, India's stand-in captain for the match against Afghanistan in the Asia Cup on Tuesday, effected two stumpings in what was his 200th ODI as the Indian team's captain.
#indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma
ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అప్ఘనిస్థాన్ ఓపెనర్ మహ్మద్ షెహ్‌జాద్ వేగంగా హాఫ్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న షెహజాద్ కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 50 పరుగులు సాధించాడు.