Asia Cup 2018 : Shikhar Dhawan's Wife Ayesha Talks About Their Relation

Oneindia Telugu 2018-09-27

Views 617

Shikhar Dhawan and Ayesha are one of the hottest couples in cricket today. Dhawan is part of the Indian cricket team in England. Dhawan is one of the most sought-after batsmen and has played reasonably well at the IPL 2018 earlier this year.
#ShikharDhawan
#teamindia
#cricket
#wifeayesha
#England
#IPL2018

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మైదానంలో బౌండరీలు, సిక్సర్లు బాదుతుంటే స్టాండ్స్‌లో నిలబడి అతడి భార్య ఆయేషా చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తుంటుంది. వీరిద్దరిదీ అద్భుతమైన జంట. నిజానికి ఆయేషా బాక్సింగ్ క్రీడాకారిణి. మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఇద్దరు పిల్లల తల్లి. అయినప్పటికీ... ఆమెతో అసలు గబ్బర్‌ ఎలా ప్రేమలో పడ్డాడు?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS