The diagnosis of cancer shortly after the high of the World Cup victory, it took the joy out of everything, it was a very dark moment in my life, that little mental wince again," Yuvraj Singh was quoted as saying by cricketnext."When you win the World Cup, when you are Man of the Tournament, you are on top of the mountain. Suddenly, you fall in the ditch. It's just life, you don't expect that -- you are left with no choice," Yuvraj further added.
#yuvrajsingh
#cricket
#india
#iccworldcup2011
#WorldCup
వరల్డ్కప్ విజయం తర్వాత క్యాన్సర్ ఉందని తెలియడం తన ఆనందాన్ని ఒక్క క్షణంలో చిదిమేసిందని టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. గతేడాది కాలంగా పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న యువీ... ప్రస్తుతం దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు.