Prithvi Shaw Did A Century in Vijay Hazare Trophy

Oneindia Telugu 2018-10-18

Views 78

In form Prithvi Shaw and skipper Shreyas Iyer smashed half-centuries as Mumbai brushed aside Hyderabad by 60 runs in a rain-marred contest to move to the summit clash of the Vijay Hazare Trophy, here on Wednesday (October 17). Chasing 247, Mumbai were placed comfortably at 155 for two when rain halted play. Iyer (55 not out) and Ajinkya Rahane (17) were at the crease with their unbeaten third wicket stand of 73 runs. The game never resumed after that and Mumbai were declared winners via VJD method.
#prithvishaw
#shreyasiyer
#vijayhazaretrophy
#rohitsharma

అఖిల భారత విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు చుక్కెదురైంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ముంబై 60 పరుగుల తేడా (వీజేడీ పద్ధతిలో సవరించిన లక్ష్యం 96 పరుగులు)తో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 246 పరుగులు సాధించింది. రోహిత్‌ రాయుడు (121 నాటౌట్‌; 132 బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సులు) అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచి జట్టును ఆదుకున్నాడు

Share This Video


Download

  
Report form