India vs West Indies,:Speculations Surrounding Dhonis Retirement As Rishab Pant debuts In ODI Format

Oneindia Telugu 2018-10-22

Views 69

India will take on West Indies in the first of the five ODI matches in Guwahati on Sunday. After a dismal performance in the test series, the Windies team be hoping to put on a fight against the strong Indian team. The Windies team will also be strengthened with the return of their senior players for the ODI series.
#viratkohli
#dhoni
#IndiavsWestIndies2018
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli

భారత దిగ్గజ క్రికెటర్ మహేందర్ సింగ్ ధోనీ...2019 వన్డే ప్రపంచకప్ వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే అవకాశాలు లేవా...?? ఇండియన్ టీమ్ ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ ధోనీ..ఇంటర్నేషనల్ క్రికెట్‌కు సడన్‌గా గుడ్ బై చెప్పబోతున్నాడా...??? ఇవే ప్రశ్నలు ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులను వెంటాడుతున్నాయి. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌తో యంగ్ గన్ రిషబ్ పంత్ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS