24 Kisses is a romantic entertainer movie directed by Ayodhya Kumar and jointly produced by Sanjay Reddy and Giridhar Mamidipally under Sillymonks Entertainment banner while Joi Barua scored are music for this movie
Adith and Heebah Patel are played the main lead roles in this movie.
#24Kisses
#SanjayReddy
#HeebahPatel
#Adith
#GiridharMamidipally
24 కిస్సేస్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అదిత్ అరుణ్, హేబ్బా పటేల్ జంటగా నటిస్తున్న 24 కిస్సేస్ సినిమాని తోలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్న దర్శకుడు అయోధ్య కుమార్ తెరకెక్కిస్తున్నారు. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి A సర్టిఫికేట్ ఇచ్చింది.