Siddi Sriram About Taxiwala Movie | Vijay Devarakonda | Priyanka Jawalkar | Rahul Sankrityan

Filmibeat Telugu 2018-10-26

Views 1

Taxiwala is a 2018 supernatural comedy thriller film written and directed by Rahul Sankrityan. The film stars Vijay Devarakonda, Priyanka Jawalkar and Malavika Nair in the lead roles. Ravi Prakash and Uttej are cast in supporting roles.
#taxiwala
#vijaydevarakonda
#PriyankaJawalkar
#taxiwalatriler
#taxiwalateaser
#tollywood

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘టాక్సీవాలా’.జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా.. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలోని గ్రాఫిక్స్‌కి సంబంధించిన పనుల కారణంగానే విడుదల విషయంలో కాస్త ఆలస్యమైందని యూనిట్ తెలిపింది. పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్‌ని కంప్లీట్ చేసి నవంబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు నిర్మాతలు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS