India vs Westindies 2018 4th Odi : Rohit Sharma Plays Galli Cricket Before Match | Oneindia Telugu

Oneindia Telugu 2018-10-29

Views 64

India will face West Indies in the fourth ODI at the Brabourne Stadium, house to the Cricket Club of India (CCI), on Monday (October 29). This is not exactly a regular cricketing venue once Wankhede Stadium came into existence with better facilities and size. Now, the Brabourne Stadium is more of a breathing piece of history that has gifted India some glittering cricketing moments. MyKhel traces a few of them here.
#indiavswestindies20184thOdi
#rohitsharma
#india
#CCI
#BrabourneStadium

వెస్టిండీస్‌తో నాలుగో వన్డేకి ముందు రోహిత్ శర్మ కాసేపు ముంబయిలో గల్లీ క్రికెట్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత్, వెస్టిండీస్ మధ్య ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈరోజు నాలుగో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో.. నగరానికి చేరుకున్న రోహిత్ శర్మ.. ఆదివారం ఇంటి నుంచి ప్రాక్టీస్ సెషన్‌కి వెళుతూ.. మధ్యలో కారు ఆపి ఈ గల్లీ క్రికెట్ ఆడినట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS