Telangana Minister Harish Rao Comments On TPCC Chief-uttam Kumar Reddy
#TelanganaElections2018
#HarishRao
#ysjagan
#TPCCChiefuttamKumarReddy
#TRS
#Congress
#telangana
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వ్యవహరిస్తున్నారన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సొంత అస్తిత్వం, స్వపరిపాలన కావాలనే తెలంగాణ సాధించుకున్నామన్నారు. రమణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. ఏపీ భవన్ లో చంద్రబాబు గది ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు కట్టుకొని నిలబడ్డారని ఆరోపించారు. తెలుగు వారి ఆత్మ గౌరవం ఢీల్లీకి తాకట్టు పెట్టకూడదనే ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. అలాంటి టీడీపీ.. కాంగ్రెస్‌తో పొత్తు ఎలా పెట్టుకుందని హరీష్ ప్రశ్నించారు.