India Vs West Indies 2018, 5th ODI : Will Teamindia's Leading Continue In 5th ODI ?| Oneindia Telugu

Oneindia Telugu 2018-10-31

Views 160

Will Teamindia's Leading Continue In thiruvananthapuram ODI Againest west indies.
#IndiaVsWestIndies2018
#5thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav

ఇండియా-వెస్టిండీస్ ఐదు వన్డేల సిరీస్‌లో ఆఖరాటకు రంగం సిద్ధమైంది. తొలి వన్డేతో పాటు నాలుగో వన్డేలో విరాట్ సేన సునాయాస విజయాలు సాధించింది.విశాఖ వన్డేతో భారత జైత్రయాత్రకు చెక్ పెట్టి పూణె వన్డేలో నెగ్గి వెస్టిండీస్ జట్టు పెద్ద సంచలనమే సృష్టించింది. ఆఖరి వన్డేలో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా తహతహలాడుతుండగా...సిరీస్ సమం చేయాలని కరీబియన్ టీమ్ పట్టుదలతో ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS