Telangana Elections 2018 : బాబుకు హరీష్ రావు 18 ఘాటు ప్రశ్నలివే..!! | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-08

Views 576

Telangana Minister Harish Rao 18 questions to Andhra Pradesh CM Chandrababu Naidu for contesting Telangana Assembly elections.
#HarishRao
#ChandrababuNaidu
#trs
#tdp
#ktr
#kcr


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు 18 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. తాము ఆధారాలతో సహా ఇప్పుడు బయటకు వచ్చామని చెప్పారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న మీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం విడ్డూరమని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS