Deepika - Ranveer Marriage : Lake Como Wedding Live Updates | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-11-14

Views 1.1K

Deepika and Ranveer Lake Como Wedding Live Updates. Bollywood love burds are set to tie the knot at Lake Como in Italy on November 14.
#deepikaRanveerwedding
#ranveersingh
#bollywood
#LakeComo
#Italy

బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ మరికొన్ని గంటల్లో దంపతులు కాబోతున్నారు. ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా దెల్ బాల్బియెనెల్లో బుధవారం వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభం అయ్యాయి. దీపిక, రణవీర్ కుటుంబ సభ్యులు ఆదివారమే లేక్ కోమో చేరుకున్నారు. విల్లా దెల్ బాల్బియెనెల్లో సమీపంలోని ఓ లగ్జరీ రిసార్టులో వారు స్టే చేస్తున్నారు. 75 గదులు గల ఈ రిసార్టును వారం రోజుల పాటు బుక్ చేశారు. ఇందుకోసం రూ. 1.73 కోట్లు ఖర్చు పెట్టారు. సోమవారం నుంచే రిసార్టులో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు మొదలయ్యయి. రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ బాలీవుడ్ పాటలకు డాన్స్ చేస్తూ సంతోషంగా గడిపారు. మంగళవారం రాత్రి వరకు వేడుకలు జరిగాయి.

Share This Video


Download

  
Report form