India vs Australia 2nd T20I : India Should Make Changes For the Match | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-23

Views 107

India missed Yuzvendra Chahal as the Aussies struggled against the Kuldeep Yadav but belted the inexperienced Krunal Pandya for 55 runs in the first match.
#IndiavsAustraliaT20I
#DineshKarthik
#AndrewTye
#viratkohli
#rohitsharma

ఆసీస్ గడ్డపై టీమిండియా మరో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా రెండో టీ20 జరగనుంది. మూడు టీ20ల సిరిస్‌లో ఈ మ్యాచ్ కోహ్లీసేనకు ఇది చావోరేవో కానుంది. టోర్నీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో ఇప్పటికే 1-0తో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా రెండో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా... టీమిండియా మాత్రం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. దీంతో తప్పక గెలవాల్సిన రెండో టీ20లో టీమిండియా స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS