Congress president Rahul Gandhi and Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu, whose parties are in an alliance formed to take on the Telangana Rashtra Samiti for the December 7 polls, will address meetings together in Telangana on Wednesday.
#RahulGandhi
#ChandrababuNaidu
#congress
#tdp
#trs
#tjs
#TelanganaElections2018
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఓకే వేదికపై చూడనున్నారు. ఇటీవల కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిసిన సమయంలో ఇరువురిని ఓకేచోట చూశాం.