India vs Australia 2018,1st Test: Australia Cricket Team Practices Ahead Of Maiden Test Match

Oneindia Telugu 2018-12-05

Views 52

The Indian cricket team was seen practising on Tuesday ahead of their first test match against Australia in Adelaide on December 6.
#viratkohli
#IndiavsAustralia2018
#1stTest
#bumra
#rahane
#5KeyPlayers
#kuldeepyadav
#shami

రెండు వరుస విదేశీ పర్యటనల(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్) ఓటముల తర్వాత టీమిండియా మరో విదేశీ పర్యటనకు సిద్ధమైంది. టీమిండియాతో తలపడనున్న తొలి టెస్టుకు రంగం చేస్తుంది ఆస్ట్రేలియా జట్టు. మైదానం సైతం సీమర్లకు అనుకూలంగా ఉండేలా సిద్ధం చేస్తోంది. ప్రస్తుత ఆసీస్ జట్టుతో పోల్చుకుంటే భారత్‌లో హిట్టర్లు దూకుడుగా ఉండడం ఇందుకు ఓ కారణమనే చెప్పాలి. ఈ క్రమంలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 6(గురువారం) అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.ఈ నేపధ్యం లో టీం ఇండియా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొని, ఆసిస్ ను ఓడించేందుకు గట్టి కసరత్తులు చేస్తుంది.ఇక అదే పనిలో ఆస్ట్రియా కుడా టీం ఇండియా ను మట్టికరిపించాలని తెగ కసరత్తులు చేస్తూ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంది. కానీ ఆసిస్ ఎంత ప్రాక్టీస్ చేసినా మన టీం ముందు ఆసిస్ చెట్టు కావడం మాత్రం పక్క అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS