A total of 280,747,22 voters are in Telangana . They include 1,41,56,182 men and 1,39,05,811 women. The electorate also include 10,038 service voters and 249 overseas Indian electors. Political fortunes of 1,821 candidates will be decided in 119 constituencies in the first full-fledged election in India's youngest state.
తెలంగాణలో ఎన్నికలలో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు ఆయా ప్రాంతాల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో పాటు ఎన్నికల సరంజామాతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా రాష్ట్రంలో తొలిసారిగా ఓటు ఎవరికి వేశామో అక్కడే తెలుసుకొనేందుకు వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేసారు అధికారులు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 3,84,136 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్లు ఏర్పాటు చేసింది.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#ElectronicVotingMachines
#polling
#EVM
#VVPAT