Yuvraj Singh celebrated his 37th birthday by partying with wife Hazel Keech and former teammate Zaheer Khan.
#YuvrajSingh
#37thBirthday
#sachintendulkar
#ICC
#BCCI
#YuvrajSinghsixsixers
#teamindia
టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బుధవారం 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు(వరల్డ్ టీ20, వన్డే వరల్డ్ కప్) అందించడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్ సింగ్‌కు సోషల్ మీడియాలో పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.