Andhra Pradesh Elections : KTR Ready To Support YS Jagan | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-13

Views 2.6K

Telangana Rastra Samithi leader KT Rama Rao responds on supporting YSR Congress Party chief YS Jagan Mohan Reddy in Andhra Pradesh elections.


2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తమతో ఎన్నో రాజకీయ పార్టీలు చాలా సన్నిహితంగా ఉంటున్నాయని చెప్పారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ జగన్‌కు మేలు జరగాలని ఆకాంక్షించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS