Jagapathi Babu As YS Raja Reddy In Yatra movie First Look Released | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-03

Views 1

Jagapathi Babu As YS Raja Reddy in Yatra movie First Look Released. Yatra is a biographical film about Y. S. Rajasekhara Reddy, who served as Chief Minister of Andhra Pradesh from 2004 to 2009. The film is written and directed by Mahi V. Raghav and stars Mammootty as YSR.
#Yatra
#Mammootty
#YSRajasekharaReddy
#YatraFirstLook
#JagapathiBabu
#YSRajaReddy
#MahiVRaghav
#tollywood

దివంగత నేత వైఎస్‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'యాత్ర'. వైఎస్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారాన్ని 'యాత్ర' రూపంలో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్, లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో 'యాత్ర' ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ఇతర పాత్రల లుక్ విడుదల చేస్తూ ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. తాజాగా జగపతిబాబుకు సంబంధించిన లుక్ విడుదలైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS