Vinaya Vidheya Rama First Week Box Office Collections | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-18

Views 5

'Vinaya Vidheya Rama' movie first week boxoffice report. The movie collected Rs. 82.2 cr gross in 7 days. Vinaya Vidheya Rama is an 2019 Indian Telugu-language action film written and directed by Boyapati Srinu. The film stars ram charan and Kiara Advani in the lead roles.
#VinayaVidheyaRamafirstweekcollections
#VinayaVidheyaRama
#RamCharan
#BoyapatiSrinu
#DeviSriPrasad
#DVVDanaiah
#tollywood


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' గురువారంతో బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తి చేసుకుంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ... బి,సి సెంటర్లలో మంచి వసూళ్లు సాధిస్తూ మాస్ హిట్‌గా నిలిచింది. 'రంగస్థలం' సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడం... బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రం కావడంతో రిలీజ్ ముందే రూ. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి సంక్రాంతి మూవీ తొలివారం ఎంత వసూలు చేసింది. గ్రాస్, షేర్ నెంబర్స్ ఎక్కడి వరకు రీచ్ అయ్యాయో చూద్దాం.

Share This Video


Download

  
Report form