MS Dhoni, who was panned by critics for 51 off 96 balls in the first ODI against Australia, showed glimpses of his golden days by anchoring India to a series win with unbeaten knocks of 55 and 87 in the next two.
#MSDhoni
#viratkohli
#RaviShastri
#SachinTendulkar
#indiavsaustralia
#teamindiacaptain
టీమిండియా మాజీ కెప్టెన్ ధోని... భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా నిలుస్తాడని రవిశాస్త్రి కొనియాడాడు. ఓ ఆస్ట్రేలియా పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ధోని గురించి రవిశాస్త్రి మాట్లాడతూ "అతనో దిగ్గజం. గొప్ప క్రికెటర్ల జాబితాలో నిలిచిపోతాడు. ఆటలో కొనసాగుతున్న కాలంలో సచిన్‌లో కోపాన్ని చూశా. కానీ, ధోనిలో ఇంతవరకు అలాంటిదేమీ కనిపించలేదు" అని అన్నాడు.